ఆరాధన చూపించే
నీ కనులలో కావ్యాన్ని కావాలని
ఆత్మీయతను పొంగించే
నీ మనసు లో భావాన్ని కావాలని
అనురాగం పలికించే
నీ పెదవులలో దరహాసం కావాలని
నీ ప్రాణం లో ప్రాణం గా
నిలవాలనుంది
నువ్వు మర్చిపోలేని
ఒక మధుర స్వప్నమై
మిగిలిపోవాలనుంది
అందుకే
నన్ను నీ నుండి దూరం చెయ్యకు
with love
sunil

No comments:
Post a Comment